Tuesday 14 May 2019

బృహత్ జాతకం

బృహతజ్జాతకం
సంస్కృతము తెలుగు
డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ రీసర్చ్ సెంటర్ హైదరాబాద్
8125559855
15 5 2019 ఉదయం 11 59

||శ్రీః|| శ్రీగణేశాయనమః
త్రిస్కన్ధ జ్యోతిశ్శాస్త్రపారఙ్గతేన శ్రీమద్దైవజ్ఞశ్రీవరాహమిహిరాచార్యేణ విరచితమ్
బృహజ్జాతకమ్ తచ్చ శ్రీ భట్టోత్పలవ్యాఖ్యాసహితమ్
అథ రాశిభేదాధ్యాయః || 1 ||
మూర్తిత్వే పరికల్పితః శశభృతో వర్త్మాఽపునర్జన్మనా|మాత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషామ్ |
లోకానాం ప్రలయోద్భవస్థితివిభుశ్చానేకధా యః శ్రుతౌ|వాచం నః స దదాత్వనేకకిరణస్త్రైలోక్యదీపో రవిః | 1 ||
భట్టోత్పలః
బ్రహ్మాజశఙ్కర రవీన్దు కుజజ్ఞజీవశుక్రార్కపుత్రగణనాథగురూప్రణమ్య|యః సఙ్గ్రహోఽర్కవరలాభవిశుద్ధేరావన్వికస్య తమహం వివృణోమి కృత్స్నమ్||1||యచ్ఛాస్త్రం సవితా చకార విపులైః స్కన్ధైస్త్రిభిర్జ్యోతిషాం తస్యోచ్ఛిత్తిభయాత్పునః కలియుగే సంసృత్యం యో భూతలమ్ |భూయః స్వల్పతరం వరాహమిహిరవ్యాజేన సర్వం వ్యధాదిత్థం యం ప్రవదన్తి మోక్షకుశలాస్తస్మై నమో భాస్వతే || 2 || వరాహమిహిరోదధౌ సుబహుభేదతోయాకులే గ్రహర్క్ష గణయాదసి ప్రచురయోగరత్నోజ్జ్వల |భ్రమన్తి పరితో యతో లఘుధియోఽర్థలుబ్ధాస్తతః కరోమి వివృతిప్లవం నిజధియాహమత్రోత్పలః || 3 || ఇహ శాస్త్రే కాని సమ్బన్ధాభిధేయప్రయోజనాని భవన్తీత్యుచ్యన్తే | వాచ్యవాచక లక్షణః సమ్బన్ధః వాచ్యోఽర్థో వాచకః శబ్దః | అథవోపాయోపేయలక్షణః సమ్బన్ధః ఉపాయస్త్విదం శాస్త్రముపేయో యద్విజ్ఞానమ్ | అథవా ఆబ్రహ్మాదివినిః సృతమిదం వేదాఙ్గమితిసమ్బన్ధః|రాశిస్వరూపహోరాద్రేష్కాణనర్వాశకద్వాదశభాగత్రింశధ్భాగపరిజ్ఞానగ్రహస్వరూపగ్రహరాశిబలాబలవియోనిజన్మాధానపరిజ్ఞానజన్మకాలవిస్మాపనప్రభావకథనారిష్టాయుర్దాయదశాంతర్దశాష్టకవర్గకర్మాజీవరాజయోగనాభసయోగచన్ద్రయోగద్విగ్రహాదియోగప్రవ్రజ్యారాశిశీలదృష్టిఫల భావఫలాశ్రయ ప్రకీర్ణానిష్టయోగస్త్రీజాతకనిర్యాణనష్టజాతకద్రేష్కాణగుణరూపమభిధేయమ్|లోకానాం ప్రాక్కర్మవిపాకవ్యఞ్జకత్వం ప్రయోజనమ్| సత్పాత్రశుభాశుభకథనాదిహలోకపరలోకసిద్ధిరితి ప్రయోజనమ్| తథా కిమేభిరుతైరిత్యత్రోచ్యతే | యస్మాన్నృణాం శ్రోతృణాం సంబన్ధాభిధేయప్రయోజనకథనాచ్ఛాస్త్రవిషయే శ్రద్ధా జాయత ఇతి | తథా చోక్తమత్రార్థే —     సిద్ధిః శ్రోతృప్రవృత్తీనాం సమ్బన్ధకథనాద్యతః | తస్మాత్సర్వేషు శాస్త్రేషు సమ్బన్ధః పూర్వముచ్యతే | కిమేవాత్రాభిధేయం స్యాదితి పృష్టస్తు కేనచిత్ | యది న ప్రోచ్యతే తస్మై ఫలశూన్యం తు తద్భవేత్ | సర్వస్యైవ హి శాస్త్రస్య కర్మణో వాపి కస్యచిత్ | యావత్ప్రయోజనం నోక్తం తావత్తత్కేన గృహ్యతే | ఇతి | కస్యాస్మిఞ్ఛాస్త్రేఽధికార ఇత్యత్రోచ్యతే | ద్విజస్యైవ| యతస్తేన షడఙ్గో వేదోఽధ్యేతవ్యో జ్ఞాతవ్యశ్చ | కాన్యఙ్గానీత్యుచ్యన్తే— శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం జ్యోతిషాం గతిః|| ఛన్దసాం లక్షణం చైవ షడఙ్గో వేద ఉచ్యతే | ఇతి| తథా చోక్తమఙ్గే— వేదాహి యజ్ఞార్థమభిప్రవృత్తాః కాలానుపూర్వా విహితాశ్చయజ్ఞాః |
యస్మాదిదం కాలవిధానశాస్త్రం యో జ్యోతిషం వేద స వేద యజ్ఞాన్| ఇతి | జ్యోతిషశాస్త్రం వేదాఙ్గమేవ| నను కుతో జ్యోతిఃశాస్త్రస్య వేదాఙ్గత్వముక్తమ్| తదుచ్యతే|చన్ద్రసూర్యోపరాగసంక్రాతివ్యతీపాతవైధృతగజచ్ఛాయైకాదశ్యమావస్యాదిపుణ్యకాలకథనాత్ యజ్ఞానాం కాలవ్యఞ్జకత్వాత్ అన్యేషాం శ్రుతి స్మృతిపురాణోక్తానాం కర్మణాం కాలకథనాచ్చాస్య వేదాఙ్గత్వమేవ | తథా చ భాస్కరసిద్ధాన్తే—
వేదాస్తావద్యజ్ఞకర్మప్రవృత్తా యజ్ఞాః ప్రోక్తాస్తే తు కాలాశ్రయేణ | శాస్త్రాదస్మాత్కాలబోధో యతః స్యాద్వేద్వాఙ్గత్వం జ్యౌతిషస్యోక్తమస్మాత్ | శబ్దశాస్త్రం ముఖం జ్యౌతిషం చక్షుషీ శ్రోతముక్తం నిరుక్తం చ కల్పః కరౌ| యా తు శిక్షాస్య వేదస్య సా నాసికా పాదపద్మద్వయం ఛన్ద ఆద్యైర్బుధైః | వేదచక్షుః కిలేదం స్మృతం జ్యోతిషం ముఖ్యతా చాఙ్గమధ్యేఽస్య తేనోచ్యతే | సంయుతోఽపీతరైః కర్ణనాసాదిభిశ్చక్షుషాఙ్గేన హీనో న కిఞ్చిత్కరః | తస్మాద్ద్వజైరధ్యయనీయమేతత్పుణ్యం రహస్యం పరమం చ తత్త్వమ్ | యో జ్యౌతిషం వేత్తి నరః స సమ్యగ్ధర్మార్థమోక్షాఁల్లభతే యశశ్చ | సతామయమాచారో యచ్ఛాస్త్రప్రారమ్భేష్వభిమతదేవతాయాః ప్రసాదాత్తన్నమస్కారేణ తత్స్తుత్యా తద్భక్తివిశేషేణ చాభిప్రేతార్థసిద్ధిం వాఞ్ఛతి | తదయమప్యావన్తికా- చార్యః శ్రీవరాహమిహిరనామా ద్విజోర్కాల్లబ్ధవరప్రసాదో జ్యోతిఃశాస్త్రసఙ్గ్రహకృద్గణితస్కన్ధాదనన్తరం హోరాస్కన్ధం చికీర్షు రశేషవిఘ్నోపశాన్తత్యర్థం భగవతః సూర్యాదాత్మగామినీ వాక్సిద్ధిం శార్దూలవిక్రీడితేనాహ-      -మూర్తిత్వే ఇతి | స రవిర్భగవానాదిత్యో నోఽస్మభ్యం వాచం గిరం దదాతు ప్రయచ్ఛతు | కీదృశో రవిః ? అనేకకిరణః న ఏకః కిరణో యస్యాసావనేకకిరణః ప్రభూతరశ్మిః | సహస్రరశ్మిరిత్యర్థః | పునః కింభూతః ? త్రైలోక్యదీపః త్రయో లోకాస్త్రైలోక్యం భూర్భువః స్వరాఖ్యం తత్ర దీపః ప్రకాశ్యసాధర్మ్యాత్ | తథా మూర్తిత్వే పరికల్పితః శశభృతః శశం ప్రాణివిశేషం బిభర్త్తి ధారయతీతి శశభృచ్చన్ద్రమాస్తస్య మూర్తిత్వే శరీరత్వే పరికల్పితః | శశినో మూర్తిరాదిత్యః ఇతి పర్యవస్థాపితః యతో జలమయశ్చన్ద్రః ప్రకాశశూన్యః ప్రోక్తః తస్మిన్ స్తరణికిరణప్రతిఫలానాదితరస్య జ్యోత్స్నాప్రసరవిస్తరః | యస్మాదుక్తమాచార్యేణైవ బృహత్సంహితాయామ్ — నిత్యమధః స్థస్యేన్దోర్భాభిర్భానోః సితం భవత్యర్ధమ్ | స్వచ్ఛాయయాన్యదసితం కుమ్భస్యేవాతపస్థస్య || త్యజతోఽర్కతలం శశినః పశ్చాదవలమ్బతే యథా శౌక్ల్యమ్ | దినకరవశాత్తథేన్దోః ప్రకాశతేఽధః ప్రభృత్యుదయః | సలిలమయే శశిని రవేర్దీధితయో మూర్ఛితాస్తమో నైశమ్ | క్షపయన్తి దర్పణోదరనిహితా ఇవ మన్దిరస్యాన్తః || ఇతి | తథా చ భాస్కరసిద్ధాన్తే — తరణికిరణసఙ్గాదేష పీయూషపిణ్డో దినకరాదిశి చన్ద్రశ్చన్ద్రికాభిశ్చకాస్తి | తదితరదిశి బాలాకున్తలశ్యామలశ్రీర్ఘట ఇవ నిజమూర్తిచ్ఛాయయేవాతపస్థః | ఇతి | తథా చ వేదే | సుషుమ్నః సూర్యరశ్మిశ్చన్ద్రమాః ఇతి| అథవా శశిభృతో మహాదేవస్యో మూర్తిత్వే పరికల్పితః | యతోఽసౌ భగవానష్టమూర్తిః క్షితిజలపవనహుతాశనయజమానాకాశసోమసూర్యాఖ్యా ఇత్యష్టమూర్తయస్తస్య మహాదేవస్యాతో మాహేశ్వరీ మూర్తిరాదిత్య ఇతి | శశిభృత ఇతి సాధుపాఠః | తథా వర్త్మాఽపునర్జన్మనాం న పునర్జన్మ విద్యతే యేషాం తేఽపునర్జన్మానో ముక్తాస్తేషాం వర్త్మ మార్గః మోక్షద్వారమిత్యర్థః | యతో ద్వివిధో మార్గః దేవయానాఖ్యః పితృయాయాణాఖ్యశ్చ | తత్ర పితృయాణమార్గద్వార భూతశ్చన్ద్రమాః యేన స్వర్గగామినః స్వర్గం గచ్ఛతి | మోక్షద్వారం సూర్యః | యతః సూర్యమణ్డలం భిత్త్వా మోక్షభాజో భవన్త మోక్షద్వారం గచ్ఛన్తీతి | తథా చ శ్రీభారతే భగవాన్వ్యాసః | స్వర్గద్వారం ప్రజాద్వారం త్రివిష్టపమ్| ఇతి | ఆత్మేత్యాత్మవిదామ్ ఆత్మానం విదన్తి జానన్తిత్యాత్మవిదో యోగినస్తేషాం స ఏవాత్మా చిత్తత్వమ్ | తేజోరూపీ ప్రాణరూపేణ హృదయాన్తరస్థితః | తథా చ శ్రుతిః | సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ ఇతి | జగతో జఙ్గమస్య తస్థుషః స్థావరస్య సూర్య ఏవాత్మా | క్రతుశ్చ యజతామ్ | యజమానానాం స ఏవ క్రతుర్యజ్ఞః | యత ఉక్తం మనునా | అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే | ఆదిత్యాజ్జాయతే వృష్టిర్ బృష్టేరన్నం తతః ప్రజాః || ఇతి | భర్తామరజ్యోతిషామ్ | అమరా దేవాః జ్యోతిషి గ్రహనక్షత్రాదీని తేషాం భర్తా ప్రభుః , ప్రధాన ఇత్యర్థః | యతః సర్వే ఏవ దేవయోనయస్తస్యోపస్థానం కుర్వన్తి | గ్రహనక్షత్రాణాం చ కేవలం తద్వశేన నిత్యోదయాస్తమయాః | యత ఉక్తమ్ | తేజసాం గోలక సూర్యో గ్రహర్ క్షణ్యమ్బుగోలకాః | ప్రభావన్తో హి దృశ్యన్తే సూర్యరశ్మిప్రదీపితాః| ఇతి | ఏవం గుణాధిక్యాదమరజ్యోతిషాం ప్రభుః | లోకానాం ప్రలయోద్భవస్థితివిభురితి | లోకాః భుర్లోకాదయస్తేషాం ప్రలయే వినాశే ఉద్భవే ఉత్పత్తౌ స్థితౌ పాలనే విభుర్విష్ణుః | భగవతోఽతీతవర్తమాన భావకాలత్రయపరిచ్ఛేదచిహ్నభూతత్వాత్ | చశబ్దోఽత్రావధారణే | అనేకధా యః శ్రుతౌ | శ్రుతౌ వేదే యోఽనేకధానేకప్రకారైః పఠ్యతే | తథా చ శ్రుతిః | ఇన్ద్రం మిత్రం వరుణమగ్నిమాహురథో దివ్యః స సుపర్ణో గరుత్మాన్ | ఏకం సద్విప్రా బహుధా వదత్యగ్ని యమం మాతరిశ్వానమాహుః ఇతి | 1 ||
మూర్తి త్వే పరికల్పిత శ్శశిభృతో వర్త్మా పునర్జన్మనా
మాత్మే త్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషామ్,
లోకానాం ప్రశయోద్భవస్థితి విభుశ్చానేకధా యః శ్రుతా
వాచం నస్సదదా త్వనేక కిరణ స్త్రైలోక్య దీపో రవిః. 1
తాత్పర్యము. శ్రీమత్సూర్యాంశ సంభూతుఁ డగు వరాహమిహిరాచార్యుఁడు బృహజ్ఞాతకంబనెడు హోరాశాస్త్రంబును రచియింపఁబూని, తాను రచించు గ్రంథంబునకు నెట్టి భంగము కలగకుండునట్లు లోకత్రయ ప్రకాశండగు సూర్యని, “మూర్తిత్వే అను శ్లోకముచేత నాదియందు ప్రార్థించుచున్నాఁడు, ఎటనగ:—“సూర్యో జలం మహీ వాయు ర్వహ్ని రాకాశ మేవచ, యాయజూకశ్చ సోమశ్చ రుద్రాదీనాంతు మూర్తయ.” అను వచన ప్రకారము, “మూర్తిత్వే” అనుశ్లోకము చెప్పటచేత, శివుని యష్టమూర్తులయం దొకమూర్తియై యొప్పచున్నవాఁడును, పునర్జన్మంబులేకుండంగోరి వోవువారికి మార్గంబై యుండువాఁడును,
ఆత్మవేత్తలైన యోగీశ్వరులకు సచ్చిచానంద రూపుడై యాత్మయై యొప్పవాఁడును, ఉదిత హోములైన సోమయాజులకు యజ్ఞ స్వరూపుఁడైనవాఁడును, అనేకములైన కిరణములుగల్గి మూఁడులోకంబులకుఁ బ్రకాశుడై, దేవతలకును, గ్రహంబులకును, నక్షత్రంబులకును ప్రభువైనవాఁడును, భూర్భువాది లోకములయొక్క నాశోత్పత్తి స్థితులకుఁ గర్తయైనట్టివాఁడును, వేదమునందు ననేక ప్రకారంబులుగఁ జెప్పఁబడువాఁడును, నగుసూర్యుడు మాకు వాగ్విభూతి నొసంగుఁ గాక.
భూయోభిః పటుబుద్ధిభిః పటుధియాం హోరాఫలజ్ఞప్తయే| శబ్దన్యాయసమన్వితేషు బహుశః శాస్త్రేషు దృష్టష్వపి |
హోరాతన్త్రమహార్ణవప్రతరణే భగ్నోద్యమానామహం| స్వల్పం వృత్తవిచిత్రమర్థబహులం శాస్త్రప్లవం ప్రారభే || 2 ||
భట్టోత్పలః-అధునాస్య శాస్త్రస్య పరప్రణీతత్వాదనర్థక్యం పరిజిహీర్షరన్యశాస్త్రేభ్యోఽస్య గుణవత్త్వం ప్రదర్శ్య- శార్దూలవిక్రీడితేనాహ-- భూయోభిరితి | హోరాయాస్తన్త్రం హోరాతన్త్రమ్ అథవా హోరా ఏవ తన్త్రం తదేవ మహార్ణవో దుష్పారత్వాత్ తన్త్ర్యతే తార్యతే యేనార్థస్తత్తన్త్రమ్ | అహం హోరాతన్త్రమహార్ణవప్రతరణే భగ్నోద్యమానాం శాస్త్రప్లవం ప్రారభే | హోరాతన్త్రమేవ మహార్ణవో మహాసముద్రస్తత్ప్రతరణే ప్రతరణ విషయే భగ్నోద్యమానామ్ భగ్నోత్సాహానాం శాస్త్రప్లవం ప్రారభే కరోమి | శాస్త్రమేవ ప్లవః శాస్త్రప్లవస్తం శాస్త్రప్లవమ్ | యథా ప్లవస్తితీర్షూణాం పరపారగమనమాశు సమ్పాదయతి, తథేదమపి | హోరాతన్త్రమహార్ణవప్రతరణే భగ్నోద్యమానామిత్యస్య ప్లవేన సాధర్మ్యమ్ | కేన కృతే హోరాతన్త్రమహార్ణవప్రతరణే భగ్నోద్యమానామిత్యత ఆహ-భూయోభిరితి | భూయోభిర్బహుతరైః | కింభూతః ? పటుబుద్ధిభిః పటుః పట్వీ బుద్ధిర్యేషాం తే పటుబుద్ధయః ప్రచురాః ప్రజ్ఞాస్తైః | శాస్త్రేషు దృష్టేషు చిరం విచారితేషు సత్స్వపి| కిం భూతేషు శబ్దన్యాయసమన్వితేషు | శబ్దానాం న్యాయః శబ్దన్యాయః మీమాంసా| తదుక్తమ్ | శబ్దన్యామేవ సా శక్తిస్తర్కో యః పురుషాశ్రయమ్ | ఇతి | అథవా శబ్దాశ్చ న్యాయాశ్చ శబ్దన్యాయాః శబ్దోఽర్థవాన్యాయో మీమాంసా తైః సమన్వితేషు సంయుక్త్తేషు | కిమేకవారం దృష్టషు నేత్యాహబహుశ ఇతి | బహుశ ఇతి | బహుశః బహుశః బహూన్వారాన్వ్యాససమాసైర్బహుప్రకారై రచితేష్విత్యర్థః | కిమర్థం దృష్టేషు | పటుధియాం
8
హోరాఫలజ్ఞప్తయే | చతురబుద్ధీనాం హోరాఫలావబోధనాయ ప్రాక్తనకర్మవిపాకో హోరా హోరాయాః ఫలం హోరాఫలం తస్య జ్ఞప్తిస్తత్ఫలం శుభాశుభం తజ్జ్ఞానాయ | కిమ్భూతం శాస్త్రప్లవం ? స్వల్పం లఘుగ్రంథమ్ | పునః కిమ్భూతం ? వృత్తవిచిత్రమ్ వృత్తైః శార్దూలవిక్రీడితప్రభృతిభిర్విచిత్రం రమ్యం తస్మాత్స్వల్పతయైవాస్య గుణవత్త్వమ్ | యతస్తేషామత్రాత్యుద్యమభఙ్గో న భవతి | స్వల్పమిత్యనేన గ్రహణధారణసుఖగాం ప్రదర్శయతి | తథా చ హస్తివైద్యకరో వీరసేనః | సమాసోక్తస్య శాస్త్రస్య సుఖం గ్రహణధారణే | వృత్తవిచిత్రమిత్యనేన సూక్తతాం ప్రదర్శయతి | నను స్వల్పశాస్త్రస్య స్వల్పార్థతైవ భవిష్యతీత్యాహ | అర్థబహులం బహ్వభిధేయమ్ | అత ఏవ పూర్వవిరచితశాస్త్రేభ్యోఽస్య గౌరవమ్ | అన్యథా హి శాస్త్రసమ్భవాత్పునరుక్తతాదోషః స్యాత్ | ఏతదుక్తం భవతి ప్రాగభిహితశాస్త్రాణ్యాతివిస్తృతాన్యతస్తేషు భగ్యోద్యమాస్తదర్థమహం శాస్త్రప్లవం ప్రారభే | నను కదాచిదల్పప్రజ్ఞతయా తే భగ్నోద్యమాస్తత్కుతో లబ్ధమ్ | యథా పూర్వశాస్త్రాణాం మహత్త్వాద్భగ్నోద్యమాస్తదర్థమిదమల్పమిత్యత ఇదమాహ-- | పటుధియామిత్యనేనైతత్ప్రతిపాదితం భవతి | న హి తే బుద్ధిహీనత్వాత్తేషు శాస్త్రేషు భగ్నోద్యమాః కిం తర్హి శాస్త్రదోషాదన్యథాఽత్రాపి తేషాముద్యమభఙ్గః స్యాత్ | ప్లవమపి స్వల్పం చ లఘువృత్తమ్ దీర్ఘం వృత్తవిచిత్రం రమ్యమర్థబహులం విత్తపరిపూర్ణమేవంవిధం తితీర్షూణామతిసుఖావహం భవతీతి|| 2 ||
భూయోభిః పటుబుద్ధిభిః పటుద్ధియాం హోరా ఫలజ్ఞప్తయే
శబ్దన్యాయ సమన్వితేషు బహుశ శాస్త్రేషు దృఫ్ట్వేష్వపి,
హోరా తంత్ర మహార్ణన ప్రతరణే భగ్నోద్యమానా మహం
స్వల్పం వృత్తవిచిత్ర మర్థ బహుశం శాస్త్రప్లవం ప్రారభే. 2
తా.  చతుర ప్రజ్ఞులగు ననేకులు వ్యాకరణ తర్కములతోఁగూడిన శాస్త్రంబులు, పలుమారు చూచుచుండినను, హోరాశాస్త్రమనెడు గొప్పసముద్రను దాఁటుటయందు భగ్న మగు నుత్సాహము గల్గిన చతురబుద్ధి గలవారికిఁ బూర్వఫల వ్యంజకంబైన హోరాఫలమును దెలిసికొనుటకుఁ బూర్వశాస్త్రములు వలె, అనఁగాఁ బూర్వము యవనేశ్వరుఁడు మున్నగువారు చెప్పిన హోరా శాస్త్రంబులకంటె నేజెప్పెడు బృహజ్ఞాతకమునందు గ్రంథ బాహుళ్యములేక, అర్ధబాహుళ్యముతో శార్దూల విక్రీడితాది నానావిధ వృత్తంబులచేత విచిత్రంబుగ బృహజ్ఞాతక శాస్త్రంబనెడి తెప్పనుజేయ నారంభించుచున్నాను.

హోరేత్యహోరాత్రవికల్పమేకే వాఞ్ఛన్తి పూర్వాపరవర్ణలోపాత్ | కర్మార్జితం పూర్వభవే సదాది యత్తస్య పంక్తిం సమభివ్యనక్తి || 3 ||
భట్టోత్పలః-అధునా హోరాశాస్త్రస్య పురాకృతకర్మవిపాకవ్యఞ్జకత్వం వర్ణద్వయపరిహారేణ శబ్దవ్యుత్పత్తిం ప్రదర్శయన్నిన్ద్రవజ్రయాహ- హోరేతి | హోరార్థ శాస్త్రం హోరా తామహోరాత్రవికల్పమేకే, వాఞ్ఛన్తి | అహశ్చ రాత్రిశ్చాహోరాత్రో హోరాశబ్దేనోచ్యతే | తస్య వికల్పో వికల్పనా | ఏకే అన్యే హోరాం వాఞ్ఛన్తీత్యర్థః | కథముచ్యతే ? పూర్వాపరవర్ణలోపాత్ | అహోరాత్రశబ్దస్య పూర్వో| వర్ణోఽకారోఽపరవర్ణశ్చ త్రకారస్తయోర్లోపమదర్శనం కృత్వా హోరాశబ్దోఽవశిష్యతే | కిమర్థం ? పునరహోరాత్రశబ్దాద్ధోరాశబ్దో వ్యుత్పాద్యతే ఇతి | అత్రోచ్యతే | మేషాదయో ద్వాదశ లగ్నరాశయోఽహోరాత్రాన్తర్భూతాః లగ్నస్య చ కాలవశాజ్జ్ఞానం లగ్నవశాచ్ఛుభాశుభజ్ఞానమ్ | అతోఽహోరాత్రాశ్రయత్వాత్తత ఏవ హోరాశబ్దో వ్యుత్పాద్యతే
10
సర్వో గ్రహభగణశ్చిన్త్యతే యస్మాత్ | కిమస్య ప్రయోజనమిత్యాహ కర్మార్జితమితి | పూర్వభవే ప్రాగ్జన్మని యత్సదాదిశుభమశుభం మిశ్రం చ కర్మాజితం తస్య పంక్తి పాకం సమ్యక్ అభివ్యనక్తి ప్రకటీకరోతి |తథా చ లఘుజాతకే |
యదుపచితమన్యజన్మని శుభాశుభం తస్య కర్మణః పంక్తిమ్ |  వ్యఞ్జయతి శాస్త్రమేతతమసి ద్రవ్యాణి దీప ఇవ || ఇతి |
నను శుభస్యాశుభం వావశ్యంభావినః కిం వ్యనక్తి ? ఉచ్యతే | ద్వివిధం శుభాశుభం దృఢకర్మోపార్జితమదృఢకర్మోపార్జితం చ తత్ర దృఢకర్మోపార్జితస్య దశాఫలం పాకక్రమేణ వ్యనక్తి | అశుభం దశాఫలం జ్ఞాత్వా యాత్రాదేః పరిహారః కర్త్తవ్యః | శుభం జ్ఞాత్వా యాత్రాదేరతిశయేన దానమ్ | అదృఢకర్మోపార్జితస్యాష్టకవర్గేణ ఫలవ్యక్తిః | తచ్చాశుభం జ్ఞాత్వా శాన్త్యాదిభిరుపశమం నయేత్ | తథా చ యవనేశ్వరః | యద్యద్విధానం నియతం ప్రజానాం గ్రహక్షయోగప్రభవం ప్రసూతౌ | భాగ్యాని తానీత్యభిశబ్దయన్తి వార్తానియోగేతి దశా నరాణామ్ |తదప్యభిజ్ఞైర్ద్వివిధం నిరుక్తం స్థిరాఖ్యమౌత్పాతికసంజ్ఞితం చ | కాలక్రమాజ్జాతకనిశ్చితం యత్క్రమోపసర్పి స్థిరముచ్యతే తత్ |సప్తగ్రహాణాం ప్రథితాని యాని స్థానాని జన్మప్రభావాని సద్భిః |తేభ్యః ఫలం చారగ్రహక్రమస్థా నద్యుర్యదోత్పాదకసంజ్ఞితం తత్ |అనేనాస్థిరస్య శాన్త్యాదిభిరుపసమః ప్రదర్శితో భవతి |ఉక్తం చ భగవతా వ్యాసేన | విహన్యాద్దుర్బలం దైవం పురుషేణ విపశ్చితా | ఇతి | 3 ||

యాజుషజ్యోతిషం ఖగోళ సిద్ధాంతంలోని గణిత రహస్యాలను విపులంగా తెలియజేస్తుంది. డా||శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


యాజుషజ్యోతిషం ఖగోళ సిద్ధాంతంలోని గణిత రహస్యాలను విపులంగా తెలియజేస్తుంది. డా||శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


అథ యాజుషజ్యోతిషం

పంచసంవత్సరమయం యుగాధ్యక్షం ప్రజాపతిం।
దినర్త్వయనమాసాంగం ప్రణమ్య శిరసా శుచిః ॥ ౧॥

జ్యోతిషామయనం పుణ్యం ప్రవక్ష్యామ్యనుపూర్వశః ।
విప్రాణాం సమ్మతం లోకే యజ్ఞకాలార్థ సిద్ధయే ॥ ౨॥

వేద హి యజ్ఞార్థమభిప్రవృత్తాః కాలానుపూర్వ్యా విహితాశ్చ యజ్ఞాః ।
తస్మాదిదం కాలవిధానశాస్త్రం యో జ్యోతిషం వేద స వేద యజ్ఞాన్ ॥ ౩॥

యథా శిఖా మయూరాణాం నాగానాం మణయో యథా ।
తద్వద్వేదాంగశాస్త్రాణాం జ్యౌతిషం మూర్ధాని స్థితమ్ ॥ ౪॥

యే బృహస్పతినా భుక్తా మీనాత్ప్రభృతి రాశయః ।
తే హృతాః పంచభిర్భూతా యః శేషః స పరిగ్రహః ॥ ౦॥

మాఘశుక్లప్రపన్నస్య పౌషకృష్ణసమాపినః ।
యుగస్య పంచవర్షస్య కాలజ్ఞానం ప్రచక్షతే ॥ ౫॥

స్వరాక్రమేతే సోమార్కౌ యదా సాకం సవాసవౌ ।
స్యాత్తదాదియుగం మాఘస్తపః శుక్లోఽయనం హ్యుదక్ ॥ ౬॥

ప్రపద్యతే శ్రవిష్ఠాదౌ సూర్యాచన్ద్రమసావుదక్ ।
సార్పార్ధే దక్షిణార్కస్తు మాఘశ్రావణయోః సదా ॥ ౭॥

ధర్మవృద్ధిరపాం ప్రస్థః క్షపాహ్రాస ఉదగ్గతౌ ।
దక్షిణే తౌ విపర్యాసః షణ్ముహూర్త్యయనేన తు ॥ ౮॥

ప్రథమం సప్తమం చాహురయనాద్యం త్రయోదశమ్ ।
చతుర్థం దశమం చైవ ద్విర్యుగ్మం బహులేప్యృతౌ ॥ ౯॥

వసుస్త్వష్టా భవోఽజశ్చ మిత్రః సర్పోఽశ్వినౌ జలమ్ ।
ధాతా కశ్చాయనాద్యాః స్యురర్ధపంచమభస్త్వృతుః ॥ ౧౦॥

ఏకాన్తరేఽహ్ని మాసే చ పూర్వాన్ కృత్వాదిముత్తరః ।
అర్ధయోః పంచవర్షాణామృదు పంచదశాష్టమౌ ॥ ౧౧॥

ద్యుహేయం పర్వ చేత్పాదే పాదస్త్రింశత్తు సైకికా ।
భాగాత్మనాపవృజ్యాంశాన్ నిర్దిశేదధికో యది ॥ ౧౨॥

నిరేకం ద్వాదశాభ్యస్తం ద్విగుణం గతసంజ్ఞికమ్ ।
షష్ట్యా షష్ట్యా యుతం ద్వాభ్యాం పర్వణాం రాశిరుచ్యతే ॥ ౧౩॥

స్యుః పాదోఽర్ధంత్రిపాద్యాయా త్రిద్వయేకఽహ్నః కృతస్థితిమ్ ।
సామ్యేన్దోస్తృణోఽన్యే తు పర్వకాః పంచ సమ్మితాః ॥ ౧౪॥

భాంశాః స్యురష్టకాః కార్యాః పక్షద్వాదశకోద్గతాః ।
ఏకాదశగుణశ్చోనః శుక్లేఽర్ధం చైన్దవా యది ॥ ౧౫॥

నవకైరుద్గతోంశః స్యాదూనః సప్తగుణో భవేత్ ।
ఆవాపస్త్వయుజేఽర్ధం స్యాత్పౌలస్యే ఆస్తంగతేఽపరమ్ ॥ ౧౬॥

జావాద్యంశైః సమం విద్యాత్ పూర్వార్ధే పర్వ సూత్తరే ।
భాదానం స్యాచ్చతుర్దశ్యాం కాష్ఠానాం దేవినా కలాః ॥ ౧౭॥

జౌ ద్రా గః ఖే శ్వే హీ రో షా శ్చిన్మూషక్ణ్యః సూమాధాణః ।
రే మృ ఘాః స్వాపోజః కృష్యో హ జ్యేష్ఠా ఇత్యృక్షా లింగైః ॥ ౧౮॥

కార్యా భాంశాష్టకాస్థానే కలా ఏకాన్నవింశతిః ।
ఉనస్థానే త్రిసప్తతి ముద్వవపేదూనసమ్భవే ॥ ౧౯॥

తిథిమేకాదశాభ్యస్తాం పర్వభాంశసమన్వితామ్ ।
విభజ్య భసమూహేన తిథినక్షత్రమాదిశేత్ ॥ ౨౦॥

యాః పర్వాభా దానకలాస్తాసు సప్తగుణాం తిథిమ్ ।
యుక్త్యా తాసాం విజానీయాత్తిథిభాదానికాః కలాః ॥ ౨౧॥

అతీతపర్వభాగేభ్యః శోధయేద్ద్విగుణాం తిథిమ్ ।
తేషు మణ్డలభాగేషు తిథినిష్ఠాంగతో రవిః ॥ ౨౨॥

విషువన్తం ద్విరభ్యస్తం రూపోనం షడ్గుణీకృతమ్ ।
పక్షా యదర్ధం పక్షాణాం తిథిః స విషువాన్ స్మృతః ॥ ౨౩॥

పలాని పంచాశదపాం ధృతాని తదాఢకం ద్రోణమతః ప్రమేయమ్ ।
త్రిభిర్విహీనం కుడ్వైస్తు కార్యం తన్నాడికాయాస్తు భవేత్ ప్రమాణమ్ ॥ ౨౪॥

ఏకాదశభిరభ్యస్య పర్వాణి నవభిస్తిథిమ్ ।
యుగలబ్ధం సపర్వ స్యాద్వర్తమానార్కభం క్రమాత్ ॥ ౨౫॥

సూర్యర్క్షభాగాన్నవభిర్విభజ్య శేషాన్ ద్విరభ్యస్య దినోపభుక్తిః ।
తిథేర్యుతా భుక్తిదినేషు కాలో యోగో దినైకాదశకేన తద్భమ్ ॥ ౨౬॥

త్ర్యంశో భశేషో దివసాంశభాగ శ్చతుర్దశస్యాప్యపనీయ భిన్నమ్ ।
భార్ధేఽధికే చాధిగతే పరోంఽశోద్వావుత్తమే తన్నవకైరవేత్య ॥ ౨౭॥

త్రింశత్యహ్నాం సషట్షష్టిరబ్దః షట్ చర్తవోఽయనే ।
మాసా ద్వాదశ సౌర్యాః స్యురేతత్ పంచగుణం యుగమ్ ॥ ౨౮॥

ఉదయావాసవస్య స్యుర్దినరాశి సపంచకః ।
ఋషేర్ద్విషష్టిహీనః స్యాద్ వింశత్యా చైకయాస్తృణామ్ ॥ ౨౯॥

పంచత్రింశం శతం పౌష్ణమ్ ఏకోనమయనోన్యృషేః ।
పర్వణాం స్యాచ్చతుష్పాదీ కాష్ఠానాం చైవ తాః కలాః ॥ ౩౦॥

సావనేన్దుస్తృమాసానాం షష్టిః సైకద్విసప్తికా ।
ద్యుస్త్రింశత్ సావనః సార్ధః సౌరస్తృణాం స పర్యయః ॥ ౩౧॥

అగ్నిః ప్రజాపతిః సోమో రుద్రోదితిబృహస్పతీ ।
సర్పాశ్చ పితరశ్చైవ భగశ్చైవార్యమాపి చ ॥ ౩౨॥

సవితా త్వష్టాథ వాయుశ్చేన్ద్రాగ్నీ మిత్ర ఏవ చ ।
ఇన్ద్రో నిౠతిరాపో వై విశ్వేదేవాస్తథైవ చ ॥ ౩౩॥

విష్ణుర్వసవో వరుణూఽజేకపాత్ తథైవ చ ।
అహిర్బుధ్న్యస్తథా పూషా అశ్వినౌ యమ ఏవ చ ॥ ౩౪॥

నక్షత్రదేవతా ఏతా ఏతాభిర్యజ్ఞకర్మణి ।
యజమానస్య శాస్త్రజ్ఞైర్నామ నక్షత్రజం స్మృతమ్ ॥ ౩౫॥

ఉగ్రాణ్యార్ద్రా చ చిత్రా చ విశాఖా శ్రవణోశ్వయుక్ ।
క్రూరణి తు మఘాస్వాతీ జ్యేష్టా మూలం యమస్య చ ॥ ౩౬॥

ద్యూనం ద్విషష్టిభాగేన జ్ఞే (హే) యం సౌరం సపార్వణమ్ ।
యత్కృతావుపజాయేతే మధ్యేఽన్తే చాధిమాసకౌ ॥ ౩౭॥

కలా దశ సవింశా స్యాద్ ద్వే ముహుర్తస్య నాడికే ।
ద్యుస్త్రింశత్ తత్కలానాం తు షట్శతీ త్ర్యధికా భవేత్ ॥ ౩౮॥

ససప్తమం భయుక్ సోమః సూర్యో ద్యూని త్రయోదశ ।
నవమాని తు పంచాహ్నః కాష్ఠా పంచాక్షరా భవేత్ ॥ ౩౯॥

యదుత్తరస్యాయనతో గతం స్యాచ్ ఛేషం తథా దక్షిణతోఽయనస్య ।
తదేకషష్ట్యాద్విగుణం విభక్తం సద్వాదశం స్యాద్ దివసప్రమాణమ్ ॥ ౪౦॥

యదర్ధం దినభాగానాం సదా పర్వణి పర్వణి ।
ౠతుశేషం తు తద్ విద్యాత్ సంఖ్యాయ సహ సర్వణామ్ ॥ ౪౧॥

ఇత్యుపాయసముద్దేశో భూయోప్యహ్నః ప్రకల్పయేత్ ।
జ్ఞేయరాశిం గతాభ్యస్తం విభజేజ్జ్ఞానరాశినా ॥ ౪౨॥

ఇత్యేతన్మాసవర్షాణాం ముహూర్తోదయపర్వణామ్ ।
దినర్త్వయనమాసాంగం వ్యాఖ్యానం లగధోఽబ్రవీత్ ॥ ౦౦॥

సోమసూర్యస్తృచరితం విద్వాన్ వేదవిదశ్నుతే ।
సోమసూర్యస్తృచరితం లోకం లోకే చ సమ్మతిమ్ ॥ ౪౩॥

యాజుష జ్యోతిషం సమాప్తం ॥


  आमुख मन्त्रेश्वर कृत फलदीपिका जातक ग्रन्थों की शृङ्खला की एक अनुपम कड़ी है। यह ग्रन्थ अपने मूल रूप में प्राचीन भारतीय लिपि ' ग्रन्थ ...