Tuesday, 10 December 2019
పూర్వ దృక్ తిథులు
శ్లో॥ సిద్ధాంత గ్రహచారేణ వ్రతాదిః కాల ఉచ్యతే ।
దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ సిద్ధాంతరహస్యం॥
సిద్ధాంతానీతగ్రహాల ద్వారా వ్రతాదులు ఆచరించాలి ప్రత్యక్ష ఫలములనగా సూర్య చంద్ర
గ్రహణములు, జాతక ఫలితములందు దృక్ సిద్ధ గ్రహాలను స్వీకరించాలి
శ్లో॥ మాందైక కర్మేణ శుద్ధవ్యర్కేందూత్పాదితా తిథి: ।
శ్రాద్ధాదిషుపరిగ్రాహ్యా గ్రహణాదౌతు బీజయుక్ ॥ ॥ తిథికౌస్తుభం ॥ శ్రాద్ధాది కర్మలనగా మందకర్మద్వారా మాత్రమే సాధించిన సూర్య చంద్ర స్ఫుటాలను ఆధారంచేసుకుని వచ్చినతిథులను శ్రాద్ధ కర్మలకు, ఆదులనగా వ్రతాలు పూజలు నిత్యంఆచరించే సంధ్యావందనాది దైవకార్యాలు మొదలగుకర్మలకు శుద్ధ తిథులను, గ్రహణాదులందు బీజయుత తిథులను ఉఅపయోఇంచాలి.
సిద్ధాంతులు: డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి పిహెచ్.డి.
డా।। శంకరమంచి శివ సాయి శ్రీనివాస్ పిహెచ్.డి.
Subscribe to:
Post Comments (Atom)
आमुख मन्त्रेश्वर कृत फलदीपिका जातक ग्रन्थों की शृङ्खला की एक अनुपम कड़ी है। यह ग्रन्थ अपने मूल रूप में प्राचीन भारतीय लिपि ' ग्रन्थ ...
-
బృహతజ్జాతకం సంస్కృతము తెలుగు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ రీసర్చ్ సెంటర్ హైదరాబాద్ 8125559855 15 5 2019 ఉదయ...
-
శంకరమంచి సిద్ధాంతం-జ్యోతిషం సిద్ధాంతులు: డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి పిహెచ్.డి. డా।। శంకరమంచి శివ సాయి శ్రీనివాస్ పిహెచ్.డి. సూర్యసిద్...
-
శ్లో॥ సిద్ధాంత గ్రహచారేణ వ్రతాదిః కాల ఉచ్యతే । దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ సిద్ధాంతరహస్యం॥ సిద్ధాంతానీతగ్రహాల ద్వారా వ్ర...
No comments:
Post a Comment